బీద వారల దీనత్వ ఖేద నముకు ,
శాసనంబిచ్చు మంత్రుల శాస నముకు ,
"బందు ' పిలుపిచ్చు రాబందు ప్రతినలకును ,
ఖండ నిముషము ఆగదే కాల మెపుడు ! 1
దాచు కున్న మన్న దాగదే కాలము
వడలి పోయి దేహ సడలి తగ్గు ;
కళ్ళ జూపు తగ్గి కళ్ళే మి కానము ;
నడ్డి వంగి పోయి నడువ బడదు . 2
శబ్ద వేగాన్ని కనుగొన్న శాస్త్ర వేత్త ,
కాంతి వేగము కనుగొనె ఖచ్చితముగ;
గాలి వేగము కనుగొన వీలు బడిన ,
కాల వేగమ్ము నాపంగ వీలు బడదు . 3
రైలు వేగాన్ని తగ్గించ వీలు పడును ,
బీపి. సుగరులు, తగ్గించ వీలు పడును ;
పోయి నట్టియు ధనమంత పొంద వచ్చు ,
కాలము ను యాపి తగ్గించ వీలు పడదు 4
కాల చక్రము ముందుకు కదులు చుండ
జీవ నాయుష్షు తగ్గుచూ జీర్ణ మొందు;
బ్రతుకు యున్నంత , మనిషిగా బ్రతక నెంచి
మంచి పనులను చేసియు మనుజు లవరె 5
********
శాసనంబిచ్చు మంత్రుల శాస నముకు ,
"బందు ' పిలుపిచ్చు రాబందు ప్రతినలకును ,
ఖండ నిముషము ఆగదే కాల మెపుడు ! 1
దాచు కున్న మన్న దాగదే కాలము
వడలి పోయి దేహ సడలి తగ్గు ;
కళ్ళ జూపు తగ్గి కళ్ళే మి కానము ;
నడ్డి వంగి పోయి నడువ బడదు . 2
శబ్ద వేగాన్ని కనుగొన్న శాస్త్ర వేత్త ,
కాంతి వేగము కనుగొనె ఖచ్చితముగ;
గాలి వేగము కనుగొన వీలు బడిన ,
కాల వేగమ్ము నాపంగ వీలు బడదు . 3
రైలు వేగాన్ని తగ్గించ వీలు పడును ,
బీపి. సుగరులు, తగ్గించ వీలు పడును ;
పోయి నట్టియు ధనమంత పొంద వచ్చు ,
కాలము ను యాపి తగ్గించ వీలు పడదు 4
కాల చక్రము ముందుకు కదులు చుండ
జీవ నాయుష్షు తగ్గుచూ జీర్ణ మొందు;
బ్రతుకు యున్నంత , మనిషిగా బ్రతక నెంచి
మంచి పనులను చేసియు మనుజు లవరె 5
********
కాల గమనం గురించిన చక్కని పద్యాలు రాసేరు. అభినందనలు
రిప్లయితొలగించండి