రామ నామమె నాకు శ్రీ రామ రక్ష
రామ నామమె ప్రజలకు రాచబాట
రామ పాలన సౌభాగ్య రమ్య వరము
రామ చరితము ఆదర్శ గ్రంధ మయ్యె!
రాముడె దైవము లోకము
రాముడె నా తల్లి తండ్రి రక్షకు డిలనన్ !
రాముడె నా కృతియు భ్రుతియు
రాముని ఆశీస్సు బలమె రమ్యత నాకున్ !
సీతారాముల జంటయె
ఏ తరముల వారికైన ఇష్టపు జంటౌ !
ఏ తరి వేడుక జరిగిన
"సీతా కళ్యాణ " పాటె చెవిలో మ్రోగున్ !
రామ నామమె ప్రజలకు రాచబాట
రామ పాలన సౌభాగ్య రమ్య వరము
రామ చరితము ఆదర్శ గ్రంధ మయ్యె!
రాముడె దైవము లోకము
రాముడె నా తల్లి తండ్రి రక్షకు డిలనన్ !
రాముడె నా కృతియు భ్రుతియు
రాముని ఆశీస్సు బలమె రమ్యత నాకున్ !
సీతారాముల జంటయె
ఏ తరముల వారికైన ఇష్టపు జంటౌ !
ఏ తరి వేడుక జరిగిన
"సీతా కళ్యాణ " పాటె చెవిలో మ్రోగున్ !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి