శత జయంతిని ఈనాడు జరుపు కొనెడి
భళ్ల్ల ముడి శిరోమణి కి నే ప్రణతు లిడుదు
వారి ఆశీస్సు బలముల అండ తోడె
శిరులు భాగ్యాలు వంశాన చిగురు తొడగె !
సంస్కృ తాంధ్రాన ఆతండు చాల దిట్ట
ఆశు వలరగ పద్యాల నల్లు మేటి ,
పద్య మందున సాహిత్య పటిమ యొప్పు
గ్రంధ ముల నెన్నొ ఆతడు రచన జేసె !
అపుడు సీతమ్మ, సూరమ్మ ఇపటి భార్య ,
పేరు మారిన ఆదర్శ ప్రేమ జంట
పుత్ర పౌత్రాభి వృద్దియున్ పుడమి గాంచి
బ్రతికి నన్నాళ్ళు ఒకటిగా బ్రతికినారు !
వారు కన్నట్టి కలలన్ని ఫలిత మిచ్చె
వారు నాటిన చెట్లన్ని ఫలము లిచ్చె
వారి నడకయె పిల్లల బాటలయ్యె
వారు చేసిన పుణ్యాలె పేరు దెచ్చె !
కురులు పండిన ఉత్తమ గురువు తాను
మనిషి నడవడి కతడొక మార్గ దర్శి !
న్యాయ సలహాల కతడొక న్యాయ వాది
బంధు హితులకు యతడొక పరమ హంస !
శ్రద్ధ ధ్యానిత్తు వారాత్మ శాంతి కొరకు !
భళ్ల్ల ముడి శిరోమణి కి నే ప్రణతు లిడుదు
వారి ఆశీస్సు బలముల అండ తోడె
శిరులు భాగ్యాలు వంశాన చిగురు తొడగె !
సంస్కృ తాంధ్రాన ఆతండు చాల దిట్ట
ఆశు వలరగ పద్యాల నల్లు మేటి ,
పద్య మందున సాహిత్య పటిమ యొప్పు
గ్రంధ ముల నెన్నొ ఆతడు రచన జేసె !
అపుడు సీతమ్మ, సూరమ్మ ఇపటి భార్య ,
పేరు మారిన ఆదర్శ ప్రేమ జంట
పుత్ర పౌత్రాభి వృద్దియున్ పుడమి గాంచి
బ్రతికి నన్నాళ్ళు ఒకటిగా బ్రతికినారు !
వారు కన్నట్టి కలలన్ని ఫలిత మిచ్చె
వారు నాటిన చెట్లన్ని ఫలము లిచ్చె
వారి నడకయె పిల్లల బాటలయ్యె
వారు చేసిన పుణ్యాలె పేరు దెచ్చె !
కురులు పండిన ఉత్తమ గురువు తాను
మనిషి నడవడి కతడొక మార్గ దర్శి !
న్యాయ సలహాల కతడొక న్యాయ వాది
బంధు హితులకు యతడొక పరమ హంస !
శ్రద్ధ ధ్యానిత్తు వారాత్మ శాంతి కొరకు !
పద్యాలు చాలా బాగున్నాయి. చాలా సంతోషం.
రిప్లయితొలగించండిపద్యాలు బాగున్నాయి.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపద్యాలెంతో బాగున్నాయు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిthanks to all
రిప్లయితొలగించండి