చదువు చదువు కొరకె చదువు కుందును నేను ,
చదువె అమ్మ నాన్న , చదువె గురువు ;
చదువె సన్ని హితుడు చదువె నా ప్రాణము
చదువు కుందు గాని - చదువు "కొనను ' 1
నమ్ము కున్న చదువు అమ్మ లాంటిది సుమ్మి ,
అమ్మ చదువె మనకి యాస్తి యవద ?
అమ్మ నమ్మ కమ్ము వమ్ము చేయగ రాదు ;
చదువు నమ్ముకోక చదువు నేర్పు 2
చదువ కొనగ మనకి చక్కని గ్రంధాలు
ఆది కవులు మనకు నంద జేసే ;
ఆణి ముత్య మైన అరు దైన శతకాలు ,
నీతి పదపు నడక నేర్ప గలవు ! 3
నీతి విలువ పెంచు నేతల కధలన్ని
మనసు దోచు నటుల మనకు జెప్పే ;
ఆట పాట తోటె అందంబు కధలల్లి
తాత చెప్పు కధలు తరిగి పోయె 4
అనుభ వంత మైన అమ్మమ్మ కబురులు ,
నాయి నమ్మ చెప్పు నవ్య కధలు
జాగృతమ్ము చేయు జ్ఞాన వంత కధలు
మనము వినియు రోజు మరల రాదె ? 5
చదువె అమ్మ నాన్న , చదువె గురువు ;
చదువె సన్ని హితుడు చదువె నా ప్రాణము
చదువు కుందు గాని - చదువు "కొనను ' 1
నమ్ము కున్న చదువు అమ్మ లాంటిది సుమ్మి ,
అమ్మ చదువె మనకి యాస్తి యవద ?
అమ్మ నమ్మ కమ్ము వమ్ము చేయగ రాదు ;
చదువు నమ్ముకోక చదువు నేర్పు 2
చదువ కొనగ మనకి చక్కని గ్రంధాలు
ఆది కవులు మనకు నంద జేసే ;
ఆణి ముత్య మైన అరు దైన శతకాలు ,
నీతి పదపు నడక నేర్ప గలవు ! 3
నీతి విలువ పెంచు నేతల కధలన్ని
మనసు దోచు నటుల మనకు జెప్పే ;
ఆట పాట తోటె అందంబు కధలల్లి
తాత చెప్పు కధలు తరిగి పోయె 4
అనుభ వంత మైన అమ్మమ్మ కబురులు ,
నాయి నమ్మ చెప్పు నవ్య కధలు
జాగృతమ్ము చేయు జ్ఞాన వంత కధలు
మనము వినియు రోజు మరల రాదె ? 5