బాహ్య బలమును ప్రయోగించక
ఎంతకాలము యుండినా సరె
వస్తు గమనపు మార్గ మందున
మార్పు ఎన్నడు గోచరించదు! 01
కదులు చుండిన వస్తు వెపుడూ
అట్టి గమనములోనె యుండును ;
నిశ్చలతలో నున్న వస్తువు
అదే స్థితిలో యుండు నెప్పుడు 02
గమన నియమము మొదట తెలిపిన
శాస్త్ర కారుడు న్యూ టన నయ్యెను
బలము పదమును నిర్వచించిన
శాస్త్ర కారుడు న్యూటనే కద! 03
నిశ్చలతలో నుండు వస్తువు
కదిల్చేదే బలము యనబడు
కదల డానికి మనము జేసిన
యత్న మైనా బలము ఏయగు! 04
కదులు చుండిన వస్తువులపై
ప్రయోగించిన బలము ఎపుడూ
ద్రవ్య వేగపు మార్పు రేటుకు
అనులొ మమ్మున నుండు నిత్యము 05
అదియె దిశలో నుండు బలముకు
సూత్ర మొక్కటి తెలిపె నాతడు ;
ద్రవ్య రాసీ , త్వరణ లబ్ధ మె
బలము కనుగొను సూత్ర మాయెను ! 06
ఎంత శక్తిన బంతి విసరిన
అంత శక్తిన వెనుక కొచ్చును;
చర్యకు ప్రతి చర్య ఎపుడూ
సమానమ్మయి ఎదురు నిలుచును 07
గమన నియమము తెలిపి న్యూటన్
శాస్త్ర కారుల మేటి అయ్యెను ;
యంత్ర గమనపు శాస్త్ర మందున
మార్గ దర్షకు డాయనే ! 08
********
నా శాస్త్రీయ సరాల నుండి
ఎంతకాలము యుండినా సరె
వస్తు గమనపు మార్గ మందున
మార్పు ఎన్నడు గోచరించదు! 01
కదులు చుండిన వస్తు వెపుడూ
అట్టి గమనములోనె యుండును ;
నిశ్చలతలో నున్న వస్తువు
అదే స్థితిలో యుండు నెప్పుడు 02
గమన నియమము మొదట తెలిపిన
శాస్త్ర కారుడు న్యూ టన నయ్యెను
బలము పదమును నిర్వచించిన
శాస్త్ర కారుడు న్యూటనే కద! 03
నిశ్చలతలో నుండు వస్తువు
కదిల్చేదే బలము యనబడు
కదల డానికి మనము జేసిన
యత్న మైనా బలము ఏయగు! 04
కదులు చుండిన వస్తువులపై
ప్రయోగించిన బలము ఎపుడూ
ద్రవ్య వేగపు మార్పు రేటుకు
అనులొ మమ్మున నుండు నిత్యము 05
అదియె దిశలో నుండు బలముకు
సూత్ర మొక్కటి తెలిపె నాతడు ;
ద్రవ్య రాసీ , త్వరణ లబ్ధ మె
బలము కనుగొను సూత్ర మాయెను ! 06
ఎంత శక్తిన బంతి విసరిన
అంత శక్తిన వెనుక కొచ్చును;
చర్యకు ప్రతి చర్య ఎపుడూ
సమానమ్మయి ఎదురు నిలుచును 07
గమన నియమము తెలిపి న్యూటన్
శాస్త్ర కారుల మేటి అయ్యెను ;
యంత్ర గమనపు శాస్త్ర మందున
మార్గ దర్షకు డాయనే ! 08
********
నా శాస్త్రీయ సరాల నుండి
Very good translation to telugu verse
రిప్లయితొలగించండిThank u kastephale . pl. see other scientific laws in telugu. I want to all physics and chemical formula e in telugu daily
రిప్లయితొలగించండిjust correction: I want to write all physics and automic structure in simple telugu poems
రిప్లయితొలగించండి