రాజకీయుల హస్త బలితో - ప్రజా స్వామ్యం పరువు పోయెను
అన్నదమ్ముల మధ్య రగిలిన - చిచ్చు కాస్తా చిథిగ మారెను
రాజ కీయుల లబ్ధి కోసం - కేంద్ర మంత్రులు క్రీడ లాడిరి
రాష్ట్ర ప్రజలలొ చిచ్చు రగెలెను - మండి పోయిన గుండె లాగెను
వివాదాస్పద చర్చ నడుమున - విభజ నయ్యెను విశాలాంధ్రా
మోజు వాణీ ఓటుతో బిల్ - మోద మొందిన ప్రకట నొచ్చెను
కొట్టు కుంటూ తిట్టు కుంటూ - ఎన్ని నాడులు కలసి ఉంటాం
విడియు పోడం మంచి దైనా - విదియ గొట్టుట విస్తు పరిచెను

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి