గాలి నీరుయు వెలుతు రుండేది
విశ్వ గ్రహముగ భూమి యోప్పెను
ప్రాణి కోటికి జీవ మదియే
ప్రకృ తిచ్చిన వరము అదియె 1.
చెట్లు చేమలు ఇచటే మొలుచును
పక్షి కిలకిల లిచటే వినబడు
నదులు వాగులు పారు నిచటనె
జంతు జాలము జీవ మిచ్చ టె 2
ప్రకృతి న వరము ఫలమును
బుధ్ద్ బలముతొ సుద్ది చేసియు
రక్ష నిచ్చే యిండ్లు కట్టియు
నెల దున్నీ విత్తు నాటెను 3
విత్తు నాటిన పండు పంటను
తినుచు మనిషియు శక్తి పొండును
వివిధ రకముల పంట లేయుచు
జ్ఞాన వృద్ధికి బీజ మేసెను 4
పరి స రమ్ముల గాలి యందున
జీవ సరళిలొ మార్పు లోస్తే
గాలి యంతా కలుషి తమ్మయి
ప్ర కృ తంతా వి కృ తొం దును 5
గాలి యందలి వాయు వులలో
న త్ర జని అను వాయు వొక్కటి
జీవి పెరుగుట కదియె ముఖ్యము
నేరుగా యది జీవి కందదు 6
వరియు,శనగల విత్తు లందున
అధిక నత్రజని దాచు కుంటే
బుద్ది బలముచే దోచు కోంటూ
జీవు లంతా పెరుగు చుందిరి 7.
ప్రాణి బ్రతుకుట కవుసరంబగు
ముఖ్య వాయువు ఆమ్ల జనియె
ప్రాణ వాయువు దాని నందుము
చెట్ల నుండే చేరు మనకది 8
చెట్ల అవుసర మెంత యుందో
ఇప్పు డేనా గ్రహించేవా?
చెట్ల వృ ద్ధిని పెంపు జేసీ
కలుషి తంబును నివారిడ్దాం 9
గాలి, నీరూ నేల నింగియు
ప్ర కృ తిచ్చిన ప్రసా దమ్ములు
అదియే పర్యా వరణ మందురు
వాని రక్షణ మఖ్య మిప్పుడు 10
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి