దేశంబు చుట్టునూ దివ్యమో సాన్ద్రమ్ము
వివిధ రంగులలోన విశద మగును
వీధి ముందర వాన-వెనుకాల సూర్యుండు
వివిధ రంగులలోన విశద మగును
వీధి ముందర వాన-వెనుకాల సూర్యుండు
ఇంద్ర ధనసుల పంట నిచట కంటి
గలగలా పారేటి సెలయేర్లు నిచ్చోట
కాలుష్య రహితమై జాలు వారు
ఆకు పచ్చని చెట్లు అందమో పూలతో
ప్రతి ఇంట ముంగిటా పరవ సించు
ప్రతి ఇంట ముంగిటా పరవ సించు
భారతీయత యొప్పు ఈ -ప్రాంత మందు
ఆంధ్రులన్నచో వీరికి -అమిత ప్రేమ
తెలుగు తల్లికి జేజేలు - తెలుపు కొనుచు
పనులు చేతురు ఇచ్చోట - ప్రాంత వరులు 1
వేల్పు లిడగ యిచట -వెంకటేశ్వర డొప్పె
తిరుపతయ్య వార్లె -తీర్థ మిచ్చు
దక్షిణాది వేల్పు -తల్లి దుర్గమ కూడ
విష్ణు మూర్తి తోడ -వెలసె నిచట ! 2
ఆకసమ్మునుతాకుచూ -అద్భుతముగ
ఈశ్వరుని యొక్క నిలువెత్తు -నిండు మూర్తి
అద్భు తమ్ముగ"శివమూర్తి' -అవతరించి
కనుల విందుగ నిచ్చోట - కానుపించు ! 3
ప్రియమైన తాతగారికి నమస్కారాలు,
రిప్లయితొలగించండిమీ మరిసష్ అనుభవాలు చల్ల బావుంది,