మోర్నింగు నే లేచి ముఖమైన కడుగక
కాఫీని త్రాగుట కంపలుసరి
విడియము తరువాత విల్సను సిగరెట్లు
గంటకొక పేకట్టు కంపలుసరి
ఈవినింగున రోజు ఇన్సల్టు అనియెంచి
కాంతతో సినిమాకి కంపలుసరి
ఇంటిలో పనిలేక వంటరై యుండ్లేక
క్లబ్బులో సిక్వేన్సు కంపలుసరి
చేత దమ్మిడీ లేనిచో నీతి మాలి
స్త్రీల గళమందు వ్రేలాడు తాళి బొట్ట
అమ్ముటయునుకంపలుసరి లయ్యె నిట్టి
కంపలుసరీలతో మన కొంపలు సరి
కాఫీని త్రాగుట కంపలుసరి
విడియము తరువాత విల్సను సిగరెట్లు
గంటకొక పేకట్టు కంపలుసరి
ఈవినింగున రోజు ఇన్సల్టు అనియెంచి
కాంతతో సినిమాకి కంపలుసరి
ఇంటిలో పనిలేక వంటరై యుండ్లేక
క్లబ్బులో సిక్వేన్సు కంపలుసరి
చేత దమ్మిడీ లేనిచో నీతి మాలి
స్త్రీల గళమందు వ్రేలాడు తాళి బొట్ట
అమ్ముటయునుకంపలుసరి లయ్యె నిట్టి
కంపలుసరీలతో మన కొంపలు సరి
నిట్టి కంపలుసరీలతో మన కొంపలు సరి!
రిప్లయితొలగించండిసరి సరి! హహహ బాగుందండీ!
Tata Garu challa bavundi inkka e blog lo vunavi chadavi miku reply istanu.
రిప్లయితొలగించండిRegards
Subbu