కంపలుసరి -మధ్య తరగతి బతుకులు
బట్టలుంచు కొరకు పెట్టైన లేకున్న
గాడ్రేజు బీరువా కంపలుసరి
వందలు వేలైన వడ్డీలు కట్టైన
కలరు టీ.వీ నేడు కంపలుసరి
వీధి బడులయందు మేధావి గురువున్న
కాన్వెంటు చదువులే కంపలుసరి
పెట్రోలు ధరలెంత పెంచి వేసిన గాని
కార్లలో షీకార్లు కంపలుసరి
బ్యాంకు వడ్డీకి జీతమ్ము బదిలి కాగ
ఇంటి ఖర్చులు సర్దంగ నెట్టు లనుచు
బాధ పడుచును లోలోన రోధనొంది
మధ్య తరగతి బ్రతుకులు మంట గలిసె
బట్టలుంచు కొరకు పెట్టైన లేకున్న
గాడ్రేజు బీరువా కంపలుసరి
వందలు వేలైన వడ్డీలు కట్టైన
కలరు టీ.వీ నేడు కంపలుసరి
వీధి బడులయందు మేధావి గురువున్న
కాన్వెంటు చదువులే కంపలుసరి
పెట్రోలు ధరలెంత పెంచి వేసిన గాని
కార్లలో షీకార్లు కంపలుసరి
బ్యాంకు వడ్డీకి జీతమ్ము బదిలి కాగ
ఇంటి ఖర్చులు సర్దంగ నెట్టు లనుచు
బాధ పడుచును లోలోన రోధనొంది
మధ్య తరగతి బ్రతుకులు మంట గలిసె
బాగుంది. చక్కటి టపాలు పెడుతున్నారు. హాయిగా చదువుకొని నవ్వుకొంటున్నాము. మీ మురళీ మోహనం బ్లాగు రోజు కొకసారయినా చూడవలసి రావడం మాకు కంపల్సరీ చేయాలి మరి !
రిప్లయితొలగించండిpantulu babu garu chalabagundi meeru rasina vakhya
రిప్లయితొలగించండిpantulu babu meeru rasina padyam chalabagundi
రిప్లయితొలగించండిశాబాస్---ఇలాంటి పద్యాలు రాస్తూండండి
రిప్లయితొలగించండి