అవిశ్వాశము వీడిపోతే
ఎవరికయ్యా నష్ట ముండును?
ఉన్న పదవులు ఊడి పోవును
ఊర్లొ పరపతి అటక ఎక్కును
పదవి పొతే పార్టి పొతే
మల్లి గెలిచే చాన్సు యుండదు
వేల కోట్ల లొ ఖర్చు తప్పా
చేయ గలసిన దేమి యుండదు
బ్రతికి ఉంటే బలిసి ఆకును
తినియు బ్రతికియు యుండ వచ్చును
పదవి పొతే తిరిగి మనకే
వచ్చు ననియడి ఆశ పోయెను
బలసి ఏలిన బడా బాబులు
దోచు కున్నది చాల యున్నది
జీవి తాంతము ఖర్చు పెట్టిన
బ్రతక గలిగెడి ఆశ యున్నది
మేము దోచిన సొమ్ము స్వల్పము
అదియు కాస్తా ఇపుడు పొతే
తినుట కుండక తిప్ప లిడుదుము
అవిశ్వాసము కోటు వేయను
రాష్ట్ర పాలన బాగు లేదని
మంత్రి మాటలు నమ్మ వద్దని
మరో మంత్రే సర్ది చెప్పెను
రచ్చ బండలొ రభస చేసెను
అయినా .....
ప్రభుత్వాని నె సమర్ధింతును
ప్రజా ధనముకు రక్ష నిత్తును;
మంత్రులిచ్చే పారితోషము
సగర్వంగా స్వీక రిద్దును
baagunnadi maastaaroo
రిప్లయితొలగించండిప్రియమైన తాతగారు చల్ల భాగా రాశారు. బావుంది మీ పదల్లు చదువుతుంటే కొంచెం హయిగా వుంది మనసుకి.
రిప్లయితొలగించండిఅనుసుబ్బు