పరమ అణువుల సంఖ్య మారక
భారమందున బేధ మేర్పడు
ఒకే మూలక భిన్న భారపు
పరమ అణువు లె ' ఐసొటొపులు ' 01
ఉదా : 10He20 , 10 He 21
న్యూట్రానుల సంఖ్య యందున
బేధ మేర్పడు కార నంబునె
ఐసో టోపులు ఎర్ప డవనిలొ
శాస్త్ర జ్ఞానము సులభ మాయెను 02
ద్రవ్య రాశిలొ మార్పు యుండక
సంఖ్య యందున మార్పు కనబడు
వివిధ మూలక పరమ అణువుల
నూక్లియడ్లే 'ఐసొ బారులు' 03
ఉదా: 19K40 , 20Ca40
న్యూట్రానుల సంఖ్య మారక
ప్రోటయానుల సంఖ్య మారే
కొన్ని మూలక పరమ అణువుల
అరుదు రూపమె 'ఐసొటోనులు' 04
ఉదా: 14Si31 , 15P32
భార వంతపు ఐసొటోపులు
నుండి , తేలికౌ ఐ సొ టోపుల
వేరు పరిచడి వీలు కలిగే
పరికరమ్మే 'ఐ సొ ట్రానగు' 05
భలే చెప్పారండీ చక్కని పద్యాలతో!
రిప్లయితొలగించండిVery good sir.
రిప్లయితొలగించండినా కష్టానికి తగిన ఫలితం లభించింది
రిప్లయితొలగించండిరసజ్న కు , కస్టే ఫలే లకు నా కృతజ్ఞతలు