గోడ వాచీ నడుమ నటునిటు
తిరుగు చుండెడి లోలకమ్మును
'గెలిలియో ' అను శాస్త్ర కారుడు
రూపకల్పన చేసి చూపెను 01
సన్న నైనది, పురియు లేనిది
గట్టి దారము నొక్క చివరను
వ్రేల గట్టిన గట్టి గోళమె
'లోల కంబని' నిర్వ చించెను 02
వ్రేల గట్టిన చోటు నుండీ
గోళ కేంద్రపు పరిధి వరకును
యున్న దూరమె లోలకానికి
'పొడవు' అగునని నిర్వ చించెను 03
లోల కమ్మును లాగి వదలిన
డోల నమ్ములు చేయు చుండును ;
డోల నమ్ముకు పట్టు కాలమె
'దోలనా వర్తనా కాలము ' 04
పొడవు నేమియు మార్చ కుండా
కొద్ది పరిధి లొ కంపనములను
మార్పు జేసిన డోల నమ్ముకు
పట్టు కాలము మార్పు యుండదు 05
లోల కాకృతి , ద్రవ్య రాసులు
పొడవు మార్చని లోల కముపై
ప్రభావమ్మును చూప లేవని
ప్రయో గమ్మున ఋజువు అయ్యెను 06
లోల కమునకు పొడవు పెంచిన
కాల మెప్పుడు పెరుగు చుండును ;
పొడవు తగ్గిన లోల కానికి
కాల మట్టులె తగ్గు చుండును 07
ఖ చ్చితముగా పొడవు ఎపుడును
డోల నా కాల వర్గ మునకున్
అను లొ మమ్మున యుండు ననియెడి
సూత్ర మొక్కటి తెలియ జేసెను 08
**********
నేను వ్రాసిన 'మని ప్రవాళము' నుండి
తెలుగు లో సైన్సు నేర్చుకొనే హై స్కూలు పిల్లల కోసం
తిరుగు చుండెడి లోలకమ్మును
'గెలిలియో ' అను శాస్త్ర కారుడు
రూపకల్పన చేసి చూపెను 01
సన్న నైనది, పురియు లేనిది
గట్టి దారము నొక్క చివరను
వ్రేల గట్టిన గట్టి గోళమె
'లోల కంబని' నిర్వ చించెను 02
వ్రేల గట్టిన చోటు నుండీ
గోళ కేంద్రపు పరిధి వరకును
యున్న దూరమె లోలకానికి
'పొడవు' అగునని నిర్వ చించెను 03
లోల కమ్మును లాగి వదలిన
డోల నమ్ములు చేయు చుండును ;
డోల నమ్ముకు పట్టు కాలమె
'దోలనా వర్తనా కాలము ' 04
పొడవు నేమియు మార్చ కుండా
కొద్ది పరిధి లొ కంపనములను
మార్పు జేసిన డోల నమ్ముకు
పట్టు కాలము మార్పు యుండదు 05
లోల కాకృతి , ద్రవ్య రాసులు
పొడవు మార్చని లోల కముపై
ప్రభావమ్మును చూప లేవని
ప్రయో గమ్మున ఋజువు అయ్యెను 06
లోల కమునకు పొడవు పెంచిన
కాల మెప్పుడు పెరుగు చుండును ;
పొడవు తగ్గిన లోల కానికి
కాల మట్టులె తగ్గు చుండును 07
ఖ చ్చితముగా పొడవు ఎపుడును
డోల నా కాల వర్గ మునకున్
అను లొ మమ్మున యుండు ననియెడి
సూత్ర మొక్కటి తెలియ జేసెను 08
**********
నేను వ్రాసిన 'మని ప్రవాళము' నుండి
తెలుగు లో సైన్సు నేర్చుకొనే హై స్కూలు పిల్లల కోసం
what an Idea sir ji
రిప్లయితొలగించండిGr8
?!