మార్పు చెందని ఉష్ణో గ్రతలో
పీడనంబును పెంచుతూంటే
వాయు ఘణ పరిమాణ మెపుడూ ,
తగ్గు చుండుట గాంచె "బోయల్ " 01
ప్రయో గమ్ములు పెక్కు సలిపీ,
కలుగ చేసిన పీడ నమ్మూ
వాయు ఘణ పరిమాణ లబ్దము ,
మార దని యేడి నిజము కనుగొనె 02
( P.V is always constant )
నియమ తంబగు ద్రవ్య రాసిని
కలిగి యుండిన వాయు పరిమితి,
కలుగ చేసిన పీడ నమ్ముకు
విలో మమ్మున నుండు నెప్పుడు 03
( P α 1/V )
మార్పు చెందని ఉష్ణో గ్రతలో
మాత్రమె యిది సాధ్య మవునని
సూత్ర మొక్కటి తెలియ జేసిన
శాస్త్ర కారుడు "బోయలె" మరి . 04
(At constant temperature , the volume of a given mass of gas is inversely proportional to its pressure)
పీడనంబును పెంచుతూంటే
వాయు ఘణ పరిమాణ మెపుడూ ,
తగ్గు చుండుట గాంచె "బోయల్ " 01
ప్రయో గమ్ములు పెక్కు సలిపీ,
కలుగ చేసిన పీడ నమ్మూ
వాయు ఘణ పరిమాణ లబ్దము ,
మార దని యేడి నిజము కనుగొనె 02
( P.V is always constant )
నియమ తంబగు ద్రవ్య రాసిని
కలిగి యుండిన వాయు పరిమితి,
కలుగ చేసిన పీడ నమ్ముకు
విలో మమ్మున నుండు నెప్పుడు 03
( P α 1/V )
మార్పు చెందని ఉష్ణో గ్రతలో
మాత్రమె యిది సాధ్య మవునని
సూత్ర మొక్కటి తెలియ జేసిన
శాస్త్ర కారుడు "బోయలె" మరి . 04
(At constant temperature , the volume of a given mass of gas is inversely proportional to its pressure)
Thank u you have given the original definition also.
రిప్లయితొలగించండి