వస్తు వందలి ఉపరి తలమున
లంబ దిశలో ప్రయో గించిన
బలమునే మరి -"ఒత్తి ' డందురు ;
వస్తువు లనది పట్టి యుంచును 01
ప్రమా ణావర ప్రదేశముపై
పనిని చేసే , వత్తిడే మరి
'పీడ నంబని' నిర్వ చించిరి;
తలము పెరిగిన అదియు పెరుగును 02
నిశ్చ లతలో నుండు ద్రవమున
కలుగ చేసే పీడ నమ్ముకు
శాస్త్ర కారుడు 'బ్లెయును పాస్కలు '
సూత్ర మొక్కటి తెలియ జేసెను 03
నిశ్చలతలో నున్న ద్రవమున
ఎట్టి బిందువు వద్ద నైనను
పీడ నమ్మును కలుగ జేస్తే ,
ద్రవము నందలి అన్ని వైపుల
సమా నమ్ముగ వ్యాప్తి నొందును 04
సూక్ష్మ రంద్రము లున్న బంతిని
నీరు పోసీ నొక్కి జూచిన
అన్ని వైపుల నుండి నీరుయు
ఒకే విధముగ చిమ్ము - చూడుము 05
ఇదియె సూత్రము నన్వ యించీ
'భ్రామ ' అనియెడు శాస్త్ర కార్రుడు
నూనె గింజల నుండి నూనెను
తీయు యంత్రము నొకటి కనుగొనె!
' బ్రామ ప్రె స్సని', దాని నందురు 06
*********
శాస్త్రీయ స్వరాలు నుండి
లంబ దిశలో ప్రయో గించిన
బలమునే మరి -"ఒత్తి ' డందురు ;
వస్తువు లనది పట్టి యుంచును 01
ప్రమా ణావర ప్రదేశముపై
పనిని చేసే , వత్తిడే మరి
'పీడ నంబని' నిర్వ చించిరి;
తలము పెరిగిన అదియు పెరుగును 02
నిశ్చ లతలో నుండు ద్రవమున
కలుగ చేసే పీడ నమ్ముకు
శాస్త్ర కారుడు 'బ్లెయును పాస్కలు '
సూత్ర మొక్కటి తెలియ జేసెను 03
నిశ్చలతలో నున్న ద్రవమున
ఎట్టి బిందువు వద్ద నైనను
పీడ నమ్మును కలుగ జేస్తే ,
ద్రవము నందలి అన్ని వైపుల
సమా నమ్ముగ వ్యాప్తి నొందును 04
సూక్ష్మ రంద్రము లున్న బంతిని
నీరు పోసీ నొక్కి జూచిన
అన్ని వైపుల నుండి నీరుయు
ఒకే విధముగ చిమ్ము - చూడుము 05
ఇదియె సూత్రము నన్వ యించీ
'భ్రామ ' అనియెడు శాస్త్ర కార్రుడు
నూనె గింజల నుండి నూనెను
తీయు యంత్రము నొకటి కనుగొనె!
' బ్రామ ప్రె స్సని', దాని నందురు 06
*********
శాస్త్రీయ స్వరాలు నుండి
ఒత్తిడి సూత్రాలు చక్కగా చెప్పేరు. జీవితం లో ఒత్తిడి సూత్రాలు కూడా చెప్పండి సార్.
రిప్లయితొలగించండిమాన సికమైన వత్తిడి మనసు నున్న
రిప్లయితొలగించండిమరణమే గాని డానికి మందు లేదు ;
వ్యధను పొందియు తదుపరి వ్యాధి ముదిరి
పిచ్చి వానిగ రోడ్లపై ప్రేలు చుండు !