ఎట్టి కాంతియు సోక పోయిన
ఒత్తి డేమియు లేక పోయిన
స్వతః సిద్ధపు కాంతి కిరణాల్
ఉద్గ రించేడి వింత గుణమును
యురేనియమను లవణ రాయికి
యున్న దనియడి కొత్త సత్యము
'బెకరల నియడి' శాస్త్ర కారుని
దృష్టిలో పడి సృష్టి అయ్యెను .
బాహ్య కర్పుర ఎలక్ట్రానులు
కావు దీనికి కార ణమ్మట ;
అధిక భారపు నూక్లియస్సే
దీని కంతకు కార నమ్మట ;
స్వకారణమును తెలియ జెసిన
శాస్త్ర వేత్తని మదామ్ క్యూరీ
రెడియమ్మూ, థోరియమ్మున
ఇట్టి గుణములు యుంట గాంచెను
అధిక పరుమాణు భారముండే
ఇట్టి మూలక నూక్లియస్సులు
చెంచలమ్మున యుండి ఎపుడూ
కొత్త కిరణాల్ వెదగ జల్లును
ఎంత కాలము నిటుల జరుగును ?
కొంత కాలము పోయి నంతనె,
వాటి కేంద్రక స్వభావములో
మార్పు వచ్చీ గుణము మారును
నిరా ఘాటపు కాంతి కిరణాల్
ప్రసర ణయ్యడి ప్రక్రియే మరి
సహజ రేడియో ధార్మి కతగా
ధరణి నిలచెను - అవని మారెను
******
నా శాస్త్రీయ సరాలు నుండి తెలుగులో
పడవ తరగతి సైన్సు చదివే విద్యార్ధుల కోసం
ఒత్తి డేమియు లేక పోయిన
స్వతః సిద్ధపు కాంతి కిరణాల్
ఉద్గ రించేడి వింత గుణమును
యురేనియమను లవణ రాయికి
యున్న దనియడి కొత్త సత్యము
'బెకరల నియడి' శాస్త్ర కారుని
దృష్టిలో పడి సృష్టి అయ్యెను .
బాహ్య కర్పుర ఎలక్ట్రానులు
కావు దీనికి కార ణమ్మట ;
అధిక భారపు నూక్లియస్సే
దీని కంతకు కార నమ్మట ;
స్వకారణమును తెలియ జెసిన
శాస్త్ర వేత్తని మదామ్ క్యూరీ
రెడియమ్మూ, థోరియమ్మున
ఇట్టి గుణములు యుంట గాంచెను
అధిక పరుమాణు భారముండే
ఇట్టి మూలక నూక్లియస్సులు
చెంచలమ్మున యుండి ఎపుడూ
కొత్త కిరణాల్ వెదగ జల్లును
ఎంత కాలము నిటుల జరుగును ?
కొంత కాలము పోయి నంతనె,
వాటి కేంద్రక స్వభావములో
మార్పు వచ్చీ గుణము మారును
నిరా ఘాటపు కాంతి కిరణాల్
ప్రసర ణయ్యడి ప్రక్రియే మరి
సహజ రేడియో ధార్మి కతగా
ధరణి నిలచెను - అవని మారెను
******
నా శాస్త్రీయ సరాలు నుండి తెలుగులో
పడవ తరగతి సైన్సు చదివే విద్యార్ధుల కోసం
Radio activity గురించి కూడా మీరింత చక్కగా చెప్పినందుకు ధన్యవాదలు. సైన్స్ తెలియని వారు కుడా దీనివల్ల లబ్ధి పొందగలరు.
రిప్లయితొలగించండి