నూతి లోపల నీడ జూసీ
శత్రు వనియెడి భ్రాంతి బడసియు
నూతి లోనికి దుముకు సింహం
కధలొ యుండే సైన్సు తెలుసా! 01
నీటి కుండే గుణము యొకటది
పరా వర్తన ధర్మమే యది ;
కాంతి కిరణము పడిన వెంటనె
వెనుక కదియే మరలి వచ్చును 02
కాంతి కిరణము ప్రసర ణయ్యే
విధము బట్టీ పదార్ధాలకు
మూడు విధముల వివర ణి చ్చిరి
వాటి గూర్చీ తెలుసు కుందాం ! 03
కాంతి కిరణము ప్రసారమ్ముకు
ఎట్టి అడ్డును పెట్ట కుండగ
చొరవ నిచ్చే పదార్దాలే
'పారదర్శక ' పదార్ధమ్ములు 04
కాంతి కిరణము ప్రసర ణవ్వక
నిరో ధించే పదార్ధాలకు
కాంతి నిరోధకాలు అనబడు
కర్ర - లోహము ఉదా హరణలు 05
నిరోధమ్ములు అడ్డు వచ్చిన
కాంతి కిరణము వెనుక కొచ్చును
మరలి వచ్చిన కాంతి కిరణము
క్రమము తప్పక వెనుక కొచ్చును 06
వస్తు నుండియు బయట కొచ్చిన
కాంతి కిరణ మె ' పతన కిరణము'
పతన మొందిన బిందు వునకే
'పతన బిందువు ' అనియు పిలుతురు 07
పతన బిందువు నుండి వెనుకకు
సూత్ర పరిధి లొ క్రమము తప్పక
మరలి వచ్చిన కాంతి కిరణమె
'పరా వర్తన ' కిరణ మందురు 08
యాన కానికి లంబ రేఖను
పతన బిందువు వద్ద గీసిన
పతన రేఖకు , లంబ మునకూ
మధ్య నున్నది 'పతన కోణము ' 09
పరా వర్తన కోణ మునకూ
లంబ రేఖకు , మధ్య నుండిన
కోణ మునకే 'పరా వర్తన
కోణ' మనుచును పిలువ బడియెను 10
పతన కిరణము , పరా వర్తన
కిరణము ,పతన బిందువు వద్ద
లంబము , ఒకే తలమున యుండు
పరమ సత్యమె మొదటి సూత్రము 11
లంబ మునకున్ చెరో వైపూ
పతన కిరణము పరా వర్తన
కిరణము లోకే యాన కమ్మున
యుండు ననునది మరో సూత్రము 12
పతన కోణము విలువ ఎపుడూ
పరా వర్తన కోణ విలువకు
సమానమ్ముగ నుండు నంటూ
తృతియ సూత్రము తెలియ జేసెను 13
********
(శాస్త్రీ య సరాలు నుండి )
శత్రు వనియెడి భ్రాంతి బడసియు
నూతి లోనికి దుముకు సింహం
కధలొ యుండే సైన్సు తెలుసా! 01
నీటి కుండే గుణము యొకటది
పరా వర్తన ధర్మమే యది ;
కాంతి కిరణము పడిన వెంటనె
వెనుక కదియే మరలి వచ్చును 02
కాంతి కిరణము ప్రసర ణయ్యే
విధము బట్టీ పదార్ధాలకు
మూడు విధముల వివర ణి చ్చిరి
వాటి గూర్చీ తెలుసు కుందాం ! 03
కాంతి కిరణము ప్రసారమ్ముకు
ఎట్టి అడ్డును పెట్ట కుండగ
చొరవ నిచ్చే పదార్దాలే
'పారదర్శక ' పదార్ధమ్ములు 04
కాంతి కిరణము ప్రసర ణవ్వక
నిరో ధించే పదార్ధాలకు
కాంతి నిరోధకాలు అనబడు
కర్ర - లోహము ఉదా హరణలు 05
నిరోధమ్ములు అడ్డు వచ్చిన
కాంతి కిరణము వెనుక కొచ్చును
మరలి వచ్చిన కాంతి కిరణము
క్రమము తప్పక వెనుక కొచ్చును 06
వస్తు నుండియు బయట కొచ్చిన
కాంతి కిరణ మె ' పతన కిరణము'
పతన మొందిన బిందు వునకే
'పతన బిందువు ' అనియు పిలుతురు 07
పతన బిందువు నుండి వెనుకకు
సూత్ర పరిధి లొ క్రమము తప్పక
మరలి వచ్చిన కాంతి కిరణమె
'పరా వర్తన ' కిరణ మందురు 08
యాన కానికి లంబ రేఖను
పతన బిందువు వద్ద గీసిన
పతన రేఖకు , లంబ మునకూ
మధ్య నున్నది 'పతన కోణము ' 09
పరా వర్తన కోణ మునకూ
లంబ రేఖకు , మధ్య నుండిన
కోణ మునకే 'పరా వర్తన
కోణ' మనుచును పిలువ బడియెను 10
పతన కిరణము , పరా వర్తన
కిరణము ,పతన బిందువు వద్ద
లంబము , ఒకే తలమున యుండు
పరమ సత్యమె మొదటి సూత్రము 11
లంబ మునకున్ చెరో వైపూ
పతన కిరణము పరా వర్తన
కిరణము లోకే యాన కమ్మున
యుండు ననునది మరో సూత్రము 12
పతన కోణము విలువ ఎపుడూ
పరా వర్తన కోణ విలువకు
సమానమ్ముగ నుండు నంటూ
తృతియ సూత్రము తెలియ జేసెను 13
********
(శాస్త్రీ య సరాలు నుండి )
సూపర్బ్ . చిన్న చిన్న పద్యాలలో సైన్సు సూత్రాలు చక్కగా చెప్పారు.. అలాగే గణిత సూత్రాలు కూడా.
రిప్లయితొలగించండితెలుగు లొ సైన్సు చదివే బాల బాలికల కోసం
రిప్లయితొలగించండినేను వ్రాసినా ఆ సూత్రాలు చాలా మందికి నచ్చినందుకు
సంతోషం గా వుంది. కొందరేనా చదివి పునీతు లవ్వాలని
ఆశిస్తా . లెక్కల సూత్రాలు వ్రాయ డానికి ప్రయత్నిస్తా