పొలము నందు పండు ఫలసాయ ఫలములు
ఇంటి కొచ్చు రోజు ఈదినంబు
అంబరాలు తాకి సంబారాలను నిచ్చు
సందడైన రోజు సంకురాత్రి
దక్షిణము నుండి ఉత్తర ద్వారమునకు
చీకటిని జీల్చి వెలుతురు చిందు జేయ
సూర్య దేముండు గమనమ్ము మార్చు రోజు
సంక్ర మానము నుండియే సంక్ర మించు !
మరణ మొందిన పెద్దలన్ మనసు తోడ
జ్ఞప్తి చేసుకు వారిని తృప్తి పరుచ
నూత్న వస్త్రాలు గురువుకు దాన మిచ్చి
మనసు సంతృప్తి పరిచెడి పండ గగను
పరిగ ణిచ్చిరి సంక్రాంతి పర్వ దినము
ఇంటి కొచ్చు రోజు ఈదినంబు
అంబరాలు తాకి సంబారాలను నిచ్చు
సందడైన రోజు సంకురాత్రి
దక్షిణము నుండి ఉత్తర ద్వారమునకు
చీకటిని జీల్చి వెలుతురు చిందు జేయ
సూర్య దేముండు గమనమ్ము మార్చు రోజు
సంక్ర మానము నుండియే సంక్ర మించు !
మరణ మొందిన పెద్దలన్ మనసు తోడ
జ్ఞప్తి చేసుకు వారిని తృప్తి పరుచ
నూత్న వస్త్రాలు గురువుకు దాన మిచ్చి
మనసు సంతృప్తి పరిచెడి పండ గగను
పరిగ ణిచ్చిరి సంక్రాంతి పర్వ దినము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి