"భోగి "మంటల నెగె సెడు భాగ్య సిరులు
సంకు రాతిరి పండగ సంబరాలు
కనుమ పల్కెడు నవరాగ కవిత ఝురులు
ఎల్ల కాలము మీ యింట నిమడ గలవు !
నిరతంబును పరమేశ్వర
వర కరుణన్ , భోగ భాగ్య వైభవ శ్రీలున్
మరియును పరమా రోగ్యము
నిరతంబుగ మీకు కలుగ నీశును కొలుతున్ !
ఆలు బిడ్డల తోడ మీరను దినంబు
శాంతి సౌఖ్యాల తో గూడి దాంతి కలిగి
ప్రజలలో మంచి గౌరవంబంది మీరు
యశము గాంచంగ కోరుదు నను దినంబు !
మీ
పంతుల సీతాపతి రావు,
పంతుల మురళీ అన్నపూర్ణ
సంకు రాతిరి పండగ సంబరాలు
కనుమ పల్కెడు నవరాగ కవిత ఝురులు
ఎల్ల కాలము మీ యింట నిమడ గలవు !
నిరతంబును పరమేశ్వర
వర కరుణన్ , భోగ భాగ్య వైభవ శ్రీలున్
మరియును పరమా రోగ్యము
నిరతంబుగ మీకు కలుగ నీశును కొలుతున్ !
ఆలు బిడ్డల తోడ మీరను దినంబు
శాంతి సౌఖ్యాల తో గూడి దాంతి కలిగి
ప్రజలలో మంచి గౌరవంబంది మీరు
యశము గాంచంగ కోరుదు నను దినంబు !
మీ
పంతుల సీతాపతి రావు,
పంతుల మురళీ అన్నపూర్ణ
Really Good one. Very nice.........
రిప్లయితొలగించండిచాలా బావుందండీ. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు !
రిప్లయితొలగించండి