ఆదివారం, జనవరి 1

కొత్త సంవత్సరశుభాకాంక్షలు


ఆంగ్ల వత్సర శుభా కాంక్షలు
తెలుగులోనే తెలుపు కుందాం,
ఆంగ్ల  భాషను ఆదరిస్తూ
తెలుగు భాషను  వృద్ది చేద్దాం !


పంతుల సీతాపతి రావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి